LeOS-GSI/packages/apps/Launcher3/quickstep/res/values-te/strings.xml

135 lines
23 KiB
XML

<?xml version="1.0" encoding="UTF-8"?>
<!--
/*
* Copyright (C) 2017 The Android Open Source Project
*
* Licensed under the Apache License, Version 2.0 (the "License");
* you may not use this file except in compliance with the License.
* You may obtain a copy of the License at
*
* http://www.apache.org/licenses/LICENSE-2.0
*
* Unless required by applicable law or agreed to in writing, software
* distributed under the License is distributed on an "AS IS" BASIS,
* WITHOUT WARRANTIES OR CONDITIONS OF ANY KIND, either express or implied.
* See the License for the specific language governing permissions and
* limitations under the License.
*/
-->
<resources xmlns:android="http://schemas.android.com/apk/res/android"
xmlns:xliff="urn:oasis:names:tc:xliff:document:1.2">
<string name="recent_task_option_pin" msgid="7929860679018978258">"పిన్ చేయండి"</string>
<string name="recent_task_option_freeform" msgid="48863056265284071">"సంప్రదాయేతర"</string>
<string name="recents_empty_message" msgid="7040467240571714191">"ఇటీవలి అంశాలు ఏవీ లేవు"</string>
<string name="accessibility_app_usage_settings" msgid="6312864233673544149">"యాప్ వినియోగ సెట్టింగ్‌లు"</string>
<string name="recents_clear_all" msgid="5328176793634888831">"అన్నీ తీసివేయండి"</string>
<string name="accessibility_recent_apps" msgid="4058661986695117371">"ఇటీవలి యాప్‌లు"</string>
<string name="task_view_closed" msgid="9170038230110856166">"టాస్క్ మూసివేయబడింది"</string>
<string name="task_contents_description_with_remaining_time" msgid="4479688746574672685">"<xliff:g id="TASK_DESCRIPTION">%1$s</xliff:g>, <xliff:g id="REMAINING_TIME">%2$s</xliff:g>"</string>
<string name="shorter_duration_less_than_one_minute" msgid="4722015666335015336">"&lt; 1 నిమిషం"</string>
<string name="time_left_for_app" msgid="3111996412933644358">"నేటికి <xliff:g id="TIME">%1$s</xliff:g> మిగిలి ఉంది"</string>
<string name="title_app_suggestions" msgid="4185902664111965088">"యాప్ సూచనలు"</string>
<string name="all_apps_prediction_tip" msgid="2672336544844936186">"మీ సూచించబడిన యాప్‌లు"</string>
<string name="hotseat_edu_title_migrate" msgid="306578144424489980">"మీ మొదటి స్క్రీన్‌ దిగువ వరుసలో యాప్ సలహాలను పొందండి"</string>
<string name="hotseat_edu_title_migrate_landscape" msgid="3633942953997845243">"మీ హోమ్ స్క్రీన్‌లోని ఇష్టమైన వాటి వరుసలో యాప్ సూచ‌న‌లు పొందండి"</string>
<string name="hotseat_edu_message_migrate" msgid="8927179260533775320">"మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్‌లను నేరుగా మొదటి స్క్రీన్‌లోనే సులభంగా యాక్సెస్ చేయండి. మీ రోజువారీ యాక్టివిటీలను బట్టి సూచనలు మారతాయి. దిగువ వరుసలోని యాప్‌లు మీ మొదటి స్క్రీన్ పైకి చేరుకుంటాయి."</string>
<string name="hotseat_edu_message_migrate_landscape" msgid="4248943380443387697">"మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్‌లను నేరుగా మొదటి స్క్రీన్‌లోనే సులభంగా యాక్సెస్ చేయండి. మీ రోజువారీ యాక్టివిటీలను బట్టి సూచనలు మారతాయి. ఇష్టమైన వాటి వరుసలోని యాప్‌లు మీ మొదటి స్క్రీన్‌కు చేరుకుంటాయి."</string>
<string name="hotseat_edu_accept" msgid="1611544083278999837">"యాప్ సూచ‌న‌లను పొందండి"</string>
<string name="hotseat_edu_dismiss" msgid="2781161822780201689">"వద్దు"</string>
<string name="hotseat_prediction_settings" msgid="6246554993566070818">"సెట్టింగ్‌లు"</string>
<string name="hotseat_auto_enrolled" msgid="522100018967146807">"ఎక్కువగా ఉపయోగించిన యాప్‌లు ఇక్కడ కనిపిస్తాయి, అవి రోజువారీ యాక్టివిటీలను బట్టి మారుతూ ఉంటాయి"</string>
<string name="hotseat_tip_no_empty_slots" msgid="1325212677738179185">"యాప్ సలహాలను పొందడానికి దిగువ వరుస నుండి యాప్‌లను లాగండి"</string>
<string name="hotseat_tip_gaps_filled" msgid="3035673010274223538">"యాప్ సూచ‌న‌లు ఖాళీ స్పేస్‌కు జోడించబడ్డాయి"</string>
<string name="hotsaet_tip_prediction_enabled" msgid="2233554377501347650">"యాప్ సలహాలు ఎనేబుల్ చేయబడ్డాయి"</string>
<string name="hotsaet_tip_prediction_disabled" msgid="1506426298884658491">"యాప్ సూచ‌న‌లు డిజేబుల్‌ చేయబడ్డాయి"</string>
<string name="hotseat_prediction_content_description" msgid="4582028296938078419">"సూచించబడిన యాప్: <xliff:g id="TITLE">%1$s</xliff:g>"</string>
<string name="gesture_tutorial_rotation_prompt_title" msgid="7537946781362766964">"మీ పరికరాన్ని రొటేట్ చేయండి"</string>
<string name="gesture_tutorial_rotation_prompt" msgid="1664493449851960691">"సంజ్ఞ నావిగేషన్ ట్యుటోరియల్‌ను పూర్తి చేయడానికి దయచేసి మీ పరికరాన్ని రొటేట్ చేయండి"</string>
<string name="back_gesture_feedback_swipe_too_far_from_edge" msgid="4175100312909721217">"కుడి వైపు చిట్ట చివరి లేదా ఎడమ వైపు చిట్ట చివరి అంచు నుండి స్వైప్ చేస్తున్నారని నిర్ధారించుకోండి"</string>
<string name="back_gesture_feedback_cancelled" msgid="762621530959111290">"మీరు కుడి లేదా ఎడమ అంచు నుండి స్క్రీన్ మధ్యలోకి స్వైప్ చేశారని నిర్ధారించుకుని, మీ వేలిని ఎత్తండి"</string>
<string name="back_gesture_feedback_complete_with_overview_follow_up" msgid="9176400654037014471">"వెనుకకు వెళ్లడానికి కుడి నుండి స్వైప్ ఎలానో మీకు తెలుసు. తర్వాత, యాప్‌ల మధ్య ఎలా మారాలో తెలుసుకోండి."</string>
<string name="back_gesture_feedback_complete_without_follow_up" msgid="197189945858268342">"మీరు పేజీ నుండి వెనుకకు వెళ్లే సంజ్ఞను పూర్తి చేశారు"</string>
<string name="back_gesture_feedback_swipe_in_nav_bar" msgid="9157480023651452969">"మీరు స్క్రీన్ దిగువకు చాలా దగ్గరగా స్వైప్ చేయకుండా చూసుకోండి"</string>
<string name="back_gesture_tutorial_confirm_subtitle" msgid="5181305411668713250">"వెనుక సంజ్ఞ సున్నితత్వం మార్చడానికి, సెట్టింగ్‌లకు వెళ్లండి"</string>
<string name="back_gesture_intro_title" msgid="19551256430224428">"వెనుకకు వెళ్ళడం కోసం స్వైప్ చేయండి"</string>
<string name="back_gesture_intro_subtitle" msgid="7912576483031802797">"మునుపటి స్క్రీన్‌కు తిరిగి వెళ్లడానికి, ఎడమ లేదా కుడి అంచు నుండి స్క్రీన్ మధ్యలోకి స్వయిప్ చేయండి."</string>
<string name="back_gesture_spoken_intro_subtitle" msgid="2162043199263088592">"గత స్క్రీన్‌కు తిరిగి వెళ్లడానికి, ఎడమ లేదా కుడి అంచు నుండి స్క్రీన్ మధ్యలోకి 2 వేళ్లతో స్వైప్ చేయండి."</string>
<string name="back_gesture_tutorial_title" msgid="1944737946101059789">"వెనుకకు వెళ్లండి"</string>
<string name="back_gesture_tutorial_subtitle" msgid="6639993416000920142">"ఎడమ లేదా కుడి అంచు నుండి స్క్రీన్ మధ్యకు స్వైప్ చేయండి"</string>
<string name="home_gesture_feedback_swipe_too_far_from_edge" msgid="4816365433160895458">"మీరు స్క్రీన్ దిగువ అంచు నుండి పైకి స్వైప్ చేశారని నిర్ధారించుకోండి"</string>
<string name="home_gesture_feedback_overview_detected" msgid="5177627157303895077">"మీరు స్క్రీన్‌పై మీ వేలిని ఎత్తే ముందు స్వైపింగ్‌ను ఆపకుండా చూసుకోండి"</string>
<string name="home_gesture_feedback_wrong_swipe_direction" msgid="8328465201424027148">"మీరు నేరుగా పైకి స్వైప్ చేశారని నిర్ధారించుకోండి"</string>
<string name="home_gesture_feedback_complete_with_follow_up" msgid="8766981412895888417">"మీరు మొదటి స్క్రీన్‌కు వెళ్లే సంజ్ఞను పూర్తి చేశారు. తర్వాత, వెనుకకు ఎలా వెళ్లాలో తెలుసుకోండి."</string>
<string name="home_gesture_feedback_complete_without_follow_up" msgid="2978063221383413443">"మీరు మొదటి స్క్రీన్‌కు వెళ్లే సంజ్ఞను పూర్తి చేశారు"</string>
<string name="home_gesture_intro_title" msgid="836590312858441830">"మొదటి స్క్రీన్‌కు వెళ్లడానికి స్వైప్ చేయండి"</string>
<string name="home_gesture_intro_subtitle" msgid="2632238748497975326">"స్క్రీన్ కింది నుండి పైకి స్వైప్ చేయండి. ఈ సంజ్ఞ ఎప్పుడూ మిమ్మల్ని మొదటి స్క్రీన్‌కు తీసుకెళ్తుంది."</string>
<string name="home_gesture_spoken_intro_subtitle" msgid="1030987707382031750">"స్క్రీన్ కింది నుండి 2 వేళ్లతో పైకి స్వైప్ చేయండి. సంజ్ఞ ఎల్లప్పుడూ మొదటి స్క్రీన్‌కు తీసుకెళ్తుంది."</string>
<string name="home_gesture_tutorial_title" msgid="3126834347496917376">"మొదటి ట్యాబ్‌కు వెళ్లండి"</string>
<string name="home_gesture_tutorial_subtitle" msgid="7245995490408668778">"స్క్రీన్ కింది భాగం నుండి పైకి స్వైప్ చేయండి"</string>
<string name="home_gesture_tutorial_success" msgid="1736295017642244751">"బాగా చేశారు!"</string>
<string name="overview_gesture_feedback_swipe_too_far_from_edge" msgid="6402349235265407385">"మీరు స్క్రీన్ దిగువ అంచు నుండి పైకి స్వైప్ చేశారని నిర్ధారించుకోండి"</string>
<string name="overview_gesture_feedback_home_detected" msgid="663432226180397138">"వేలిని రిలీజ్ చేయడానికి ముందు విండోను ఎక్కువసేపు నొక్కి, పట్టుకోవడానికి ట్రై చేయండి"</string>
<string name="overview_gesture_feedback_wrong_swipe_direction" msgid="1191055451018584958">"స్క్రీన్‌పై నేరుగా పైకి స్వైప్ చేసి, ఆపై పాజ్ చేయండి"</string>
<string name="overview_gesture_feedback_complete_with_follow_up" msgid="3544611727467765026">"మీరు సంజ్ఞలను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. సంజ్ఞలను ఆఫ్ చేయడానికి, సెట్టింగ్‌లకు వెళ్లండి."</string>
<string name="overview_gesture_feedback_complete_without_follow_up" msgid="2903050864432331629">"మీరు \'యాప్‌ల మధ్య మార్పు\' సంజ్ఞను పూర్తి చేశారు"</string>
<string name="overview_gesture_intro_title" msgid="2902054412868489378">"యాప్‌ల మధ్య మార్చడం కోసం స్వైప్ చేయండి"</string>
<string name="overview_gesture_intro_subtitle" msgid="4968091015637850859">"యాప్‌ల మధ్య మారడానికి, మీ స్క్రీన్ కింది వైపు నుండి పైకి స్వైప్ చేసి, పట్టుకుని, తర్వాత వదలండి."</string>
<string name="overview_gesture_spoken_intro_subtitle" msgid="3853371838260201751">"యాప్‌ల మధ్య మారడానికి, మీ స్క్రీన్ కింది నుండి 2 వేళ్లతో పైకి స్వైప్ చేసి, నొక్కి పట్టి, వదలండి."</string>
<string name="overview_gesture_tutorial_title" msgid="4125835002668708720">"యాప్‌ల మధ్య స్విచ్ అవ్వండి"</string>
<string name="overview_gesture_tutorial_subtitle" msgid="5253549754058973071">"మీ స్క్రీన్ కింది వైపు నుండి పైకి స్వైప్ చేసి, పట్టుకుని, తర్వాత వదలండి"</string>
<string name="overview_gesture_tutorial_success" msgid="1910267697807973076">"చాలా బాగా చేశారు!"</string>
<string name="gesture_tutorial_confirm_title" msgid="6201516182040074092">"అంతా సిద్ధంగా ఉంది"</string>
<string name="gesture_tutorial_action_button_label" msgid="6249846312991332122">"పూర్తయింది"</string>
<string name="gesture_tutorial_action_button_label_settings" msgid="2923621047916486604">"సెట్టింగ్‌లు"</string>
<string name="gesture_tutorial_try_again" msgid="65962545858556697">"మళ్లీ ట్రై చేయండి"</string>
<string name="gesture_tutorial_nice" msgid="2936275692616928280">"పనితీరు బాగుంది!"</string>
<string name="gesture_tutorial_step" msgid="1279786122817620968">"ట్యుటోరియల్ <xliff:g id="CURRENT">%1$d</xliff:g>/<xliff:g id="TOTAL">%2$d</xliff:g>"</string>
<string name="allset_title" msgid="5021126669778966707">"అంతా సెట్ అయింది!"</string>
<string name="allset_hint" msgid="459504134589971527">"వర్చువల్ హోమ్‌కు వెళ్లడానికి పైకి స్వైప్ చేయండి"</string>
<string name="allset_button_hint" msgid="2395219947744706291">"మీ మొదటి స్క్రీన్‌కు వెళ్లడానికి హోమ్ బటన్‌ను ట్యాప్ చేయండి"</string>
<string name="allset_description_generic" msgid="5385500062202019855">"మీరు ఇప్పుడు మీ <xliff:g id="DEVICE">%1$s</xliff:g>‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు"</string>
<string name="default_device_name" msgid="6660656727127422487">"పరికరం"</string>
<string name="allset_navigation_settings" msgid="4713404605961476027"><annotation id="link">"సిస్టమ్ నావిగేషన్ సెట్టింగ్‌లు"</annotation></string>
<string name="action_share" msgid="2648470652637092375">"షేర్ చేయండి"</string>
<string name="action_screenshot" msgid="8171125848358142917">"స్క్రీన్‌షాట్"</string>
<string name="action_split" msgid="2098009717623550676">"స్ప్లిట్ చేయండి"</string>
<string name="toast_split_select_app" msgid="8464310533320556058">"స్ప్లిట్ స్క్రీన్ కోసం మరొక యాప్‌ను ట్యాప్ చేయండి"</string>
<string name="toast_split_select_cont_desc" msgid="2119685056059607602">"స్ప్లిట్ స్క్రీన్ ఎంపిక నుండి ఎగ్జిట్ అవ్వండి"</string>
<string name="toast_split_app_unsupported" msgid="2360229567007828914">"స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగానికి మరొక యాప్ ఎంచుకోండి"</string>
<string name="blocked_by_policy" msgid="2071401072261365546">"ఈ చర్యను యాప్ గానీ, మీ సంస్థ గానీ అనుమతించవు"</string>
<string name="skip_tutorial_dialog_title" msgid="2725643161260038458">"నావిగేషన్ ట్యుటోరియల్‌ను స్కిప్ చేయాలా?"</string>
<string name="skip_tutorial_dialog_subtitle" msgid="544063326241955662">"<xliff:g id="NAME">%1$s</xliff:g> యాప్‌లో మీరు తర్వాత కనుగొనవచ్చు"</string>
<string name="gesture_tutorial_action_button_label_cancel" msgid="3809842569351264108">"రద్దు చేయండి"</string>
<string name="gesture_tutorial_action_button_label_skip" msgid="394452764989751960">"స్కిప్ చేయండి"</string>
<string name="accessibility_rotate_button" msgid="4771825231336502943">"స్క్రీన్‌ను తిప్పండి"</string>
<string name="taskbar_edu_a11y_title" msgid="5417986057866415355">"టాస్క్‌బార్ ఎడ్యుకేషన్"</string>
<string name="taskbar_edu_splitscreen" msgid="5605512479258053350">"ఒకేసారి 2 యాప్‌లను ఉపయోగించడానికి యాప్‌ను పక్కకు లాగండి"</string>
<string name="taskbar_edu_stashing" msgid="5645461372669217294">"టాస్క్‌బార్‌ను చూపడానికి నెమ్మదిగా పైకి స్వైప్ చేయండి"</string>
<string name="taskbar_edu_suggestions" msgid="8215044496435527982">"మీ రొటీన్ ఆధారంగా యాప్ సూచనలను పొందండి"</string>
<string name="taskbar_edu_settings_persistent" msgid="1387372982791296151">"టాస్క్‌బార్‌ను ఆటోమేటిక్‌గా దాచడానికి, సెట్టింగ్‌లలో సంజ్ఞ నావిగేషన్‌ను ఆన్ చేయండి"</string>
<string name="taskbar_edu_features" msgid="3320337287472848162">"టాస్క్‌బార్‌తో మరిన్ని చేయండి"</string>
<string name="taskbar_edu_close" msgid="887022990168191073">"మూసివేయండి"</string>
<string name="taskbar_edu_done" msgid="6880178093977704569">"పూర్తయింది"</string>
<string name="taskbar_button_home" msgid="2151398979630664652">"మొదటి ట్యాబ్"</string>
<string name="taskbar_button_a11y" msgid="5241161324875094465">"యాక్సెసిబిలిటీ"</string>
<string name="taskbar_button_back" msgid="8558862226461164514">"వెనుకకు"</string>
<string name="taskbar_button_ime_switcher" msgid="1730244360907588541">"IME స్విచ్చర్"</string>
<string name="taskbar_button_recents" msgid="7273376136216613134">"ఇటీవలివి"</string>
<string name="taskbar_button_notifications" msgid="7471740351507357318">"నోటిఫికేషన్‌లు"</string>
<string name="taskbar_button_quick_settings" msgid="227662894293189391">"క్విక్ సెట్టింగ్‌లు"</string>
<string name="taskbar_a11y_title" msgid="6432169809852243110">"టాస్క్‌బార్"</string>
<string name="taskbar_a11y_shown_title" msgid="6842833581088937713">"టాస్క్‌బార్ చూపబడింది"</string>
<string name="taskbar_a11y_hidden_title" msgid="9154903639589659284">"టాస్క్‌బార్ దాచబడింది"</string>
<string name="taskbar_phone_a11y_title" msgid="4933360237131229395">"నావిగేషన్ బార్"</string>
<string name="always_show_taskbar" msgid="3608801276107751229">"ఎప్పుడూ టాస్క్‌బార్ చూపించండి"</string>
<string name="change_navigation_mode" msgid="9088393078736808968">"నావిగేషన్ మోడ్‌ను మార్చండి"</string>
<string name="taskbar_divider_a11y_title" msgid="6608690309720242080">"టాస్క్‌బార్ డివైడర్"</string>
<string name="move_drop_target_top_or_left" msgid="2988702185049595807">"ఎగువ/ఎడమ వైపునకు తరలించండి"</string>
<string name="move_drop_target_bottom_or_right" msgid="5431393418797620162">"దిగువ/కుడి వైపునకు తరలించండి"</string>
<string name="quick_switch_overflow" msgid="6935266023013283353">"{count,plural, =1{మరో # యాప్‌ను చూడండి.}other{మరో # యాప్‌లను చూడండి.}}"</string>
<string name="quick_switch_split_task" msgid="5598194724255333896">"<xliff:g id="APP_NAME_1">%1$s</xliff:g>, <xliff:g id="APP_NAME_2">%2$s</xliff:g>"</string>
<string name="desktop_select_app_toast" msgid="2306057322833956910">"డెస్క్‌టాప్‌నకు యాప్‌ను జోడిస్తోంది"</string>
<string name="desktop_button_close_app_toast" msgid="5283096349579408560">"రద్దు చేయండి"</string>
</resources>